సెక్స్ వర్కర్ అనుభవాలు

మేడ మీద కెళ్ళి కూర్చోగానే ఓ కుర్రాడు వచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు ముసలమ్మ తన కొద్దని చెప్పింది ,ప్రభ మాత్రం తాగింది. డ్రింక్ తాగిన అయిదు నిమిషాలకే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది ప్రభ పక్కనే ఉన్న గది లోకి ప్రభను తీసుకెళ్ళింది ముసలమ్మ అక్కడున్న బెడ్ పై పడుకో పెట్టింది. అంతే! ఆ తర్వాత ప్రభ చాలా సేపటి వరకు మత్తు లోనే ఉంది మధ్య రాత్రి ఎప్పుడో మెలకువ వచ్చింది బాగా చలిగా వుందని…