డాక్టర్

బయట భారీ వర్షం కురుస్తోంది.హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర దాదాపు 10-15 మంది పేషంట్స్ వెయిట్ చేస్తున్నారు.ఒక బ్లూ కలర్ స్కోడా కారు హాస్పిటల్ గేటు ముందు ఆగింది.కార్లోంచి బయటకు దిగి,పార్క్ చేయమని సెక్యురిటీ గార్డ్ చేతికి కార్ కీస్ ఇచ్చి వర్షం లో తడవకుండా తల పైన బ్రీఫ్కేస్ అడ్డుపెట్టుకుని లోపలికి పరుగెత్తాడు డాక్టర్ అషుతోష్ మెహతా.తన కాబిన్ లోకి చేరుకుని,తల తుడుచుకుంటూ..తెల్ల కోటు వేసుకుని..మెడలో స్టెతస్కోప్ వేసుకుని బెల్ నొక్కాడు.పరిగెత్తుకుంటూ అటెండర్ లోపలికి వచ్చాడు. “నిధి…